(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పుదుచ్చేరి బరిలో విజయ్ దళం - మల్లెలన్యూస్ పుదుచ్చేరి బరిలో విజయ్ దళం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    22, మార్చి 2026, ఆదివారం

    పుదుచ్చేరి బరిలో విజయ్ దళం



    పుదుచ్చేరి బరిలో విజయ్ దళం

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్న యువత, సామాజిక కార్య కర్తలకే ఆయన పెద్దపీట వేశారు.

    దీంతో పుదుచ్చేరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. విజయ్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పుదుచ్చేరి బరిలో విజయ్ దళం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top