చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది
*చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు పఠాన్ యాసిన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు యూవ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ పాల్గొని మార్చి 28 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు యూవ మౌర్చ రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షుడు పఠాన్ యాసిన్ చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి