చిలకలూరిపేటలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సీఐ పి రమేష్
చిలకలూరిపేట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడి షీటర్లకు టౌన్ ఇన్స్పెక్టర్ P. Ramesh గారు ఈరోజు అనగా 15.3.26 తేదీన పోలీసు స్టేషన్ నందు కౌన్సెలింగ్ ఇచ్చినారు. వారు ఎలాంటి గొడవలకు వెళ్ళడం గాని, నేరాలు చేయడం గాని చేసిన యడల వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మరియు PD Act కింద పట్టణ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఎవరూ కూడా నేరాలకు పాల్పడకుండా ఏదైనా పని చేసుకుంటూ మంచిగా బతకాలని సూచించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి