(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, మార్చి 2026, ఆదివారం

    మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది



    మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది

     *నాదెండ్ల మండలం అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 14 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

     *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు నాదెండ్ల మండలం అధ్యక్షుడు నల్లమోతు మాధవరం బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top