(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏపీలోని కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.2వేల కోట్ల బిల్లులు విడుదల - మల్లెలన్యూస్ ఏపీలోని కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.2వేల కోట్ల బిల్లులు విడుదల - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    19, మార్చి 2026, గురువారం

    ఏపీలోని కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.2వేల కోట్ల బిల్లులు విడుదల




    ఏపీలోని కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.2వేల కోట్ల బిల్లులు విడుదల

    అమరావతి మల్లెల న్యూస్ 

    ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టిన చిన్న తరహా గుత్తేదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 50 వేల మంది
    కాంట్రాక్టర్లకు రూ.2,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది నాటికి బిల్లులు చెల్లించాలని సీఎం చంద్రబాబు సూచించగా, మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు పూర్తి చేశారు. కోటి రూపాయల లోపు పనులు చేసిన వారికి ఈ నిధులతో పెద్ద ఊరట లభించనుంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీలోని కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.2వేల కోట్ల బిల్లులు విడుదల Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top