(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు - మల్లెలన్యూస్ నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    22, మార్చి 2026, ఆదివారం

    నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు



    నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు

    నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'సాయుధ పోలీసు బలగాల బిల్లు-2026'ను నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సిబ్బంది నియామకాలు, పదోన్నతులు, ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ వంటి అంశాలను క్రమబద్దీకరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. ఇక శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న పార్లమెంటుకు సెలవు ప్రకటించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top