(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పేదల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నిర్ణయం!! - మల్లెలన్యూస్ పేదల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నిర్ణయం!! - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    21, మార్చి 2026, శనివారం

    పేదల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నిర్ణయం!!


    పేదల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నిర్ణయం!!

    *పేదవారికి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపారు. ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.*

    *“ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను” అని అన్నారు.*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పేదల కోసం మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నిర్ణయం!! Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top