(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిదాసరి శ్రీనివాస్ రావు ను గుంటూరు పట్టణ కన్వినర్ గా నియామకం - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిదాసరి శ్రీనివాస్ రావు ను గుంటూరు పట్టణ కన్వినర్ గా నియామకం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    25, అక్టోబర్ 2026, ఆదివారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిదాసరి శ్రీనివాస్ రావు ను గుంటూరు పట్టణ కన్వినర్ గా నియామకం




    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి

    దాసరి శ్రీనివాస్ రావు ను గుంటూరు పట్టణ కన్వినర్ గా నియామకం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి గుంటూరు పట్టణ కన్వీనర్ గా దాసరి శ్రీనివాస్ రావు గారిని నియమించడం జరిగింది. ఈ నియామకాన్ని సమితి జాతీయ అధ్యక్షులు  మల్లెల శివ నాగేశ్వరరావు గారు చేపట్టారు.

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణలో సమితి చేస్తున్న కృషికి గుంటూరు పట్టణ కన్వీనర్ దాసరి శ్రీనివాస్ రావు గారు తమ సేవలను అందిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

    సమితి లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా ధార్మిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సమితి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

    ఇట్లు,

    శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు
    జాతీయ అధ్యక్షులు
    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితిదాసరి శ్రీనివాస్ రావు ను గుంటూరు పట్టణ కన్వినర్ గా నియామకం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top