(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది - మల్లెలన్యూస్ మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    5, మార్చి 2026, గురువారం

    మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది




    మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది

    మార్చి నెలలోనే ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాచర్ల పట్టణం ప్రధాన రహదారిపై పలుచోట్ల మున్సిపల్ అధికారులు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి గ్రామానికి చెందిన బి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో ఈ చలివేంద్రాల్లో ఆ వాటర్ వాడాలని ఆయన కోరారు.బిజెపి మాచర్ల పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం గురువారం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ లు కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదురుడికి బిజెపి శ్రేణులు వివరించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top