(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..! - మల్లెలన్యూస్ ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..! - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    21, మార్చి 2026, శనివారం

    ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!


    ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

    *యుద్ధం వేళ ఇంధన సరఫరాపై కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్ యంత్రాంగం.*

    *సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటన.*

    *అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు అమెరికా నిర్ణయం.*

    *అమెరికా మినహాయింపులపై స్పందించిన ఇరాన్.. ప్రస్తుతం తమ వద్ద అదనపు ముడి చమురు లేదని తెలిపిన టెహ్రాన్.*

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..! Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top