(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, మార్చి 2026, మంగళవారం

    భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది




    భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది

    *భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్ కార్యక్రమంలో భాగంగా కారంపూడి మండలం లో ప్రశిక్షణా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మండల అధ్యక్షులు గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు కిసాన్ మోర్చా త్రిసభ్య కమిటీ సభ్యులు వరికకుటి నాగేశ్వరావు గారు జిల్లా కోశాధికారి కద్యమ ఆంజనేయులు గారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి హనుమంతరావు మాజీ అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య సీనియర్ నాయకులు పువ్వాడ శ్రీనివాసరావు  ఈద వెంకట కోటిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు వెంకటరెడ్డి   కృష్ణ తేజ బొంకూరి రఘు  తదితరులు పాల్గొన్నారు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top