మిడిల్ ఈస్ట్‌లో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
మిడిల్ ఈస్ట్‌లో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, భారత రాయబార కార్యాలయాల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తెలుగు ప్రజలను సురక్షితంగా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని, ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి