(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, మార్చి 2026, మంగళవారం

    భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది




    భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది

    *భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది ఈనెల 7వ తేదీన జరగభోవు పశువుల కార్యక్రమం ఏర్పాటు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిలు సూరపునేని పుల్లారెడ్డి గారు గంజర్ల ఆదిలక్ష్మి  మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు ఉల్లెందుల వరప్రసాద్ పేరం రంగారెడ్డి సీనియర్ నాయకులు పాశం మట్టా రెడ్డి గారు గంగిశెట్టి చిన్ననాసరయ్య వెంకటరావు రాణి తదితరులు పాల్గొన్నారు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top