(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    5, మార్చి 2026, గురువారం

    పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది



    పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

     ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top