(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు డిమాండ్ చేసిన ఎస్సై వెంకటేశ్వర్లు. - మల్లెలన్యూస్ పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు డిమాండ్ చేసిన ఎస్సై వెంకటేశ్వర్లు. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    25, మార్చి 2026, బుధవారం

    పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు డిమాండ్ చేసిన ఎస్సై వెంకటేశ్వర్లు.



    ఎస్సై వెంకటేశ్వర్లు రిమాండ్.

    పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు డిమాండ్ చేసిన ఎస్సై వెంకటేశ్వర్లు.

    15 వేలు UPI పేమెంట్ ద్వారా లంచం తీసుకున్న ఎస్సై వెంకటేశర్లు.

    ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో పని చేసిన ఎస్సై వెంకటేశ్వర్ల పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు.

    ప్రస్తుతం సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ఏసీబీ అధికారులు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు డిమాండ్ చేసిన ఎస్సై వెంకటేశ్వర్లు. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top