(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక - మల్లెలన్యూస్ బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, మార్చి 2026, గురువారం

    బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక




    బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక


    పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి  ఆదేశాలు మేరకు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాని కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వరికూటి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు, తదుపరి వరికూటి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతులు గురించి జై కిసాన్ అనే నినాదంతో మొదలు పెడుతూ రైతులకు అండదండలుగా ఉంటూ రైతాంగానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి తెలియజేశారు పల్నాడు జిల్లా రైతాంగానికి అందుబాటులో ఉంటూ అహర్నిశలు కృషిచేసి రైతాంగాన్ని బలోపేతం చేస్తానని  తెలియపరిచారు, రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన ముందుండి రైతులు కొరకు పోరాడుతానని కొనియాడారు రైతాంగ సమస్యలపై కూడా ఎరువులు విత్తనాలు సకాలంలో రైతులకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ , స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని, పట్టణ మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, పట్టణ మాజీ బీజేవైఎం నాయకులు ఫణి,పట్టణ కార్యదర్శి జోలపురం రాయుడు, తెల్లబాటి మనోహర్ తోటా బ్రహ్మ స్వాములు, విశ్వహిందూ పరిషత్ విప్పల కృష్ణవేణి, సౌజన్య బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బిజెపి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరికూటి నాగేశ్వరరావు ఎన్నిక Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top