ఏపీలో దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
40 శాతం, ఆ పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఇంద్ర ధనస్సులో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపిన ఏపీఎస్ ఆర్టీసీ
దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ
ఈ కార్యక్రమాన్ని మార్చి 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించిన ఆర్టీసీ ఎండీ
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అమలు చేస్తామని ప్రకటన
అయితే తెలంగాణలో మాత్రం బస్సులో దివ్యాంగులకు ఎలాంటి ఉచిత ప్రయాణం లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి