(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    20, మార్చి 2026, శుక్రవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య



    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య


     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య.

     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

     అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

     సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ  కార్యదర్శి సింగరేసు పోలయ్య .
     హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సింగరేణి పోలయ్య అన్నారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top