దివ్యాంగులకు పూర్తి స్థాయిలో ఫ్రీ బస్.. జీవో జారీ
దివ్యాంగులకు పూర్తి స్థాయిలో ఫ్రీ బస్.. జీవో జారీ
తెలంగాణ : రాష్ట్రంలోని దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగ మహిళలు, పురుషులకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ జీవో జారీ చేసింది. కాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి