(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్ను శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు - మల్లెలన్యూస్ టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్ను శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, మార్చి 2026, శుక్రవారం

    టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్ను శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు




    టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న  మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు..

    *శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

    కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *పత్తిపాటి పుల్లారావు గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* *ఇట్టే శివ నాగేశ్వరావు గారు* *బండారు నరేష్ గారు* *గ్రంధి సుబ్బారావు గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

    ఈ కార్యక్రమంలో వారివెంట *తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ షైక్ రాఫాని గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి మున్సిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు మునిసిపల్ కమీషనర్ శ్రీహరి గారు కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమాండాలి సభ్యులు పురుషోత్తమ్మపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్తు సభ్యులు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు తదితరులున్నారు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్ను శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top