(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    14, అక్టోబర్ 2026, బుధవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.




    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.

    పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టిడ్కో గృహాసముదయం లో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి సంబందించిన పనులు ప్రారంభించడానికి భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన మాజీమంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి గారు ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. 

    35 సెంట్ల స్థలంలో నిర్మించనున్న శ్రీరాముడి ఆలయానికి మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి లో భాగంగా శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల టీడ్కో గృహాసముదాయం లో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమాన్ని హిందూ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, టీడీపీ నాయకులు కందుల రమణ ,  గట్టినేని రమేష్, బీజేపీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య, జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త పెంట్యాల బాలాజీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర రంజిత్ చిలకలూరిపేట బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top