(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు - మల్లెలన్యూస్ మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, మార్చి 2026, ఆదివారం

    మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు






    *నేడు రక్షణ గోడకు శంఖుస్థాపన*

    మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు

    *మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల రక్షణ గోడ నిర్మాణానికి  ఎలక్షన్ ప్రచారంలో రచ్చబండ కార్యక్రమం లో హామీ ఇచ్చిన నారా లోకేష్*

    *ఇచ్చిన హామీ ని నిలబెట్టుకునే విధంగా... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న లోకేష్*

    *సోమవారం ఉదయం 9 గంటలకు సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్*

    *రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.294.20 కోట్లతో కృష్ణా నది కుడివైపు చేపట్టనున్న రిటైనింగ్ వాల్(రక్షణ గోడ)  నిర్మాణ పనులు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top