(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవం నిర్వహణ - మల్లెలన్యూస్ మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవం నిర్వహణ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    21, జూన్ 2026, ఆదివారం

    మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవం నిర్వహణ




    మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవం నిర్వహణ

    మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించిన 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవానికి ముఖ్య అతిథిగా వంగవీటి ఆశా కిరణ్ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా వారు శ్రీ మాతా నల్లపోచమ్మ దేవాలయం ను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి బోనాల ఉత్సవంలో పాల్గొని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని మరింత ఘనంగా తీర్చిదిద్దారు.

    ఈ కార్యక్రమంలో కొండా దేవయ్య, లక్ష్మణ్ పటేల్, రజనీకాంత్, రాయలసేన ఈశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    బోనాల మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుక మున్నూరు కాపు సంఘ ఐక్యతను, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవం నిర్వహణ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top