(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస. - మల్లెలన్యూస్ యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, జూన్ 2025, బుధవారం

    యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస.

     








    అమరావతి : జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం.


    యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస.


    యువగళం పుస్తకావిష్కరణ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ యువగళం పుస్తకం అందజేశారు. 


    పవన్ కళ్యాణ్ ప్రశంస: "రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైంది" : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 


    యువగళం అనుభవాలను పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించిన పవన్ కళ్యాణ్. 


    అరాచక పాలన అంతమై ఏడాది.. గత ప్రభుత్వ పాలన పీడకలను జనం ఇంకా మర్చిపోలేదన్న పవన్. 


    క్యాబినెట్ సమావేశం సందర్భంగా పవన్, ఇతర మంత్రులకు పుస్తకం అందజేసిన లోకేష్. 


    యువగళం పాదయాత్ర అనుభవాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్న నారా లోకేష్.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top