(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు. - మల్లెలన్యూస్ పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    5, జూన్ 2025, గురువారం

    పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు.

     జగిత్యాల జిల్లా ..


    మరికాసేపట్లో పెళ్లి...అంతలోనే ఇలా...మృత్యువుతో పోరాడుతున్న నవ వరుడు...


    కొండగట్టు వద్ద పెళ్లి బృందం కారును డీకొట్టిన డీ సీ ఏం వ్యాను....




    పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు.
    ..


    ప్రమాదం లో చిన్నారి రుద్ర (3) మృతి 


    క్షత గాత్రులను జగిత్యాల ఆస్పత్రి కి తరలింపు..


    ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెళ్లి..


    నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ కు బయలు దేరిన పెళ్లి బృందం 


    కొండగట్టు వద్ద ప్రమాదం..


    ఈ రోజు పెళ్లి జరుగాల్సి ఉండగా నిలిసిన పెళ్లి

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top