మంచిర్యాల పట్టణంలో పర్యటించిన మంత్రి సీతక్క,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునీకరణతో నిర్మించిన మహా ప్రస్థానం ను మంత్రి సీతక్క గారు,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు పర్యవేక్షించారు.అంతకు ముందు కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రివ్యూ సమావేశానికి వచ్చిన మంత్రి సీతక్క గారినీ, ఎమ్మెల్సీలు దండే విఠల్ గారిని మరియు మల్క కొమురయ్యా గార్లను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు శాలువాలతో సత్కరించారు.వారి వెంట నిర్మల్,మంచిర్యాల,ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు ఉన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి