(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు - మల్లెలన్యూస్ జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, జూన్ 2025, మంగళవారం

    జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు

     



    జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు


    తెలుగు రాష్ట్రాల్లో జూన్ 2025లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో వారపు సెలవులు, పండుగలు ఉన్నాయి. అవేంటంటే.. జూన్ 1, 8, 15, 22, 29 (ఆదివారాలు), జూన్ 14 (రెండవ శనివారం), జూన్ 28 (నాల్గవ శనివారం), బక్రీద్ (జూన్ 7). కానీ ఇతర ప్రాంతీయ సెలవులు లేవు. కస్టమర్లు ఈ సెలవులను గమనించి తమ బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top