(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); అఖిల్ వివాహం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం - మల్లెలన్యూస్ అఖిల్ వివాహం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, జూన్ 2025, ఆదివారం

    అఖిల్ వివాహం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం







     అఖిల్ వివాహం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం


    TG: తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ ను సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల, వియ్యంకులతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. కాగా అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రద్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అఖిల్ వివాహం.. సీఎం రేవంత్ కు ఆహ్వానం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top