(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’ - మల్లెలన్యూస్ థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, జూన్ 2025, బుధవారం

    థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’

     



    థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’

    నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘అందాల రాక్షసి’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2012లో విడుదలై యూత్‌ను ఆకట్టుకున్న ఈ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. అప్పట్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని సంగీతం, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top