(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి సన్మాన కార్యక్రమం - మల్లెలన్యూస్ కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి సన్మాన కార్యక్రమం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    18, నవంబర్ 2026, బుధవారం

    కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి సన్మాన కార్యక్రమం




    కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి సన్మాన కార్యక్రమం

     * *జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా సందర్బంగా కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి అసోసియేషన్ తరపున షీల్డ్ బహుకరించి దుశ్యాలవతో సత్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ కేసరి యాక్టివ్ ప్రెస్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నానని అలాగే పత్రిక విలేకరుల సమస్యల మీద పోరాటం చేయాలని అభిప్రాయపడ్డారు తెలియపరిచారు*

     *ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు అసోసియేషన్  చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నుండి సీనియర్ పాత్రికేయులు దండా గోపి గారికి సన్మాన కార్యక్రమం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top