(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితితరుపున తవ్వా రత్నాప్రభాకరరావు గారిని ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకం - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితితరుపున తవ్వా రత్నాప్రభాకరరావు గారిని ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, నవంబర్ 2026, బుధవారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితితరుపున తవ్వా రత్నాప్రభాకరరావు గారిని ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకం



    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితితరుపున 
     తవ్వా రత్నాప్రభాకరరావు గారిని ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకం 

    ఉంగుటూరు : సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి   ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా  తవ్వా రత్నాప్రభాకరరావు గారిని నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని సంస్థ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు గారు అందజేశారు.

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యంగా సమితి పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

    ఉంగుటూరు నియోజకవర్గం లో సంస్థ చేసే కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతూ, సమితి ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నున్నా రత్నాప్రభాకరరావు గారు చురుకుగా పాల్గొని తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా తవ్వా రత్నాప్రభాకరరావు గారికి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు అభినందనలు తెలియజేస్తూ, వారి సేవలతో సమితి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

    ఇట్లు,

    శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు
    జాతీయ అధ్యక్షులు
    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితితరుపున తవ్వా రత్నాప్రభాకరరావు గారిని ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top