*కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇన్ఛార్జి నియామకం*
కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జి గా కారుమంచి వీరాంజనేయులు గారిని నియమించటం జరిగింది.
ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సమావేశం లొ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, చప్పిడి బాలస్వామి గారు పల్నాడు జిల్లా మీడియా ఇంచార్జ్,మరియు కోవటి వాసు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ నియామక కార్యక్రమం లొ పాల్గొని కారుమంచి వీరాంజనేయులు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందు నిమిత్తమై కేసరి యాక్టివ్ ప్రెస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా మీడియా ఇంచార్జ్ కారుమంచి వీరాంజనేయులు గారు మాట్లాడుతూ ఈ సంఘఅభివృద్ధి కొరకు మరియు బాపట్ల జిల్లా నూతన సభ్యులకు తన వంతు కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో తెలిపారు జాతీయ అధ్యక్షులు మరియు మీడియా మిత్రులందరితో కలిసి పని చేస్తానని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమము చీరాల, పేరాల,పీపుల్స్ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి