*ట్రంప్ కాల్పుల విరమణ.. దూసుకెళ్లిన మార్కెట్లు*
* అమెరికా, ఇరాన్‌లు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 2,700 పాయింట్లకి పైగా, నిఫ్టీ 800 పాయింట్లకిపైగా లాభపడ్డాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 77,315 స్థాయి వద్ద, నిఫ్టీ 23,915 వద్ద కదలాడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి