భారతీయజనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు *పీవీఎన్ మాధవ్*
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 వసంతాలు పూర్తి చేసుకొని 47వ వసంతానికి ప్రవేశించిన సందర్భంగా ప్రతి పార్టీ కార్యకర్తకి, నాయకుడికి అలాగే దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసారు.
47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధి గాంచిన సంఖ్య అని పార్టీ ఆవిర్భావం నుండి ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాలు మరియు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో చేపడుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి