(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తొమ్మిది మందికి మరణశిక్ష..మదురై కోర్టు సంచలన తీర్పు!! - మల్లెలన్యూస్ తొమ్మిది మందికి మరణశిక్ష..మదురై కోర్టు సంచలన తీర్పు!! - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    7, ఏప్రిల్ 2026, మంగళవారం

    తొమ్మిది మందికి మరణశిక్ష..మదురై కోర్టు సంచలన తీర్పు!!




    *తొమ్మిది మందికి మరణశిక్ష..మదురై కోర్టు సంచలన తీర్పు!!*

    2020 లాక్‌డౌన్‌లో అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షార్ తెరిచి ఉంచారని.. తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు

    జయరాజ్, కొడుకు బెనిక్స్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు

    పోలీసులు పెట్టిన టార్చర్‌కు తండ్రీకొడుకులు మృతి.. వారి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మదురైన సెషన్స్ కోర్టు తీర్పు

    చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు ఇదో పెద్ద గుణపాఠం
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తొమ్మిది మందికి మరణశిక్ష..మదురై కోర్టు సంచలన తీర్పు!! Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top