(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ - మల్లెలన్యూస్ నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, ఏప్రిల్ 2026, బుధవారం

    నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్




    నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్

    నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
    ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్‌లూమ్‌పై నేసే కుటుంబానికి రూ.21,600 ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top