(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్ - మల్లెలన్యూస్ రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, ఏప్రిల్ 2026, బుధవారం

    రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్


     
     
     
    రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్

     విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీస్థాయిలో హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్లకు పైగా నగదును తనిఖీల్లో పట్టుకున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదా చేయగా ఈ అక్రమ డబ్బు వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదును IT శాఖాధికారులకు అప్పగించారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top