(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు. - మల్లెలన్యూస్ ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    9, ఏప్రిల్ 2026, గురువారం

    ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు.



    ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు.

    ▪️*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా తయారు చేయబడిన షీ బాక్స్‌ను ప్రారంభించారు.*

    ▪️*మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని 30 సెంట్ల విస్తీర్ణంలో, ₹2.73 కోట్ల వ్యయంతో నిర్మించబడింది*.

    - ఈ భవనంలో శిశు సంరక్షణ కేంద్రం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం విడివిడిగా అత్యాధునిక బేరక్ లు ఉన్నాయి.
    - విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరాలు, సురక్షితమైన లాకప్ గదులు మరియు సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్ ఉన్నాయి.
    - ఈ భవనంలో పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నెట్‌వర్కింగ్ మరియు డిజిటల్ సదుపాయాలు ఉన్నాయి.

    హోం మంత్రి వంగల పూడి అనిత మాట్లాడుతూ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారికి స్నేహ పూర్వక వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top