(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ - మల్లెలన్యూస్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    30, ఏప్రిల్ 2026, గురువారం

    సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్



    *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్*


     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా మాన్ మోహన్ గౌడ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

     సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

     అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

     సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

     హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ మాన్ మోహన్ గౌడ్ అన్నారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top