*చెస్ లో వరల్డ్ రికార్డ్ సాధించిన శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ కు అభినందనలు మంత్రి వాకిటి శ్రీహరి*
చెస్ లో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించిన శ్రీయాన్ష్ *నభూతో నా భవిష్యత్* అన్నట్లుగా ఆడటం తెలంగాణకు గర్వకారణం
2 సంవత్సరాల 11 నెలల వయసులో రికార్డు నమోదు చేయడం చిన్న విషయం కాదు
30 నిమిషాల్లో టార్గెట్ చేయాల్సింది 15 నిమిషాల్లోనే 21 చెక్ మేట్ చేయడం శ్రీయాన్ష్ ప్రతిభకు నిదర్శనం
జూన్ నెలలో బ్రిటన్ పార్లమెంట్ లో అవార్డు అందుకోనున్న శ్రీయాన్ష్ కు శుభాకాంక్షలు
మంత్రి కొండా సురేఖ దంపతులు, శ్రీయాన్ష్ తల్లిదండ్రులు కొండా సుస్మితా, అభిలాష్, కోచ్ రాజశేఖర్, గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రతినిధి ఉజ్వల చౌహాన్, కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదములు
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అండగా ఉంటామని ప్రకటించిన మంత్రి వాకిటి శ్రీహరి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి