(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం - మల్లెలన్యూస్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    29, ఏప్రిల్ 2026, బుధవారం

    ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం


    - ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం*


    *రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే* 

    *తాజాగా షరతు గల (కండీషనల్) పట్టా భూములను కూడా ఫ్రీహోల్డ్ చేసింది*.

     *రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాల పరిధిలో 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉంటే*..

     *వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు*. 

    *ప్రభుత్వ తాజా నిర్ణయంతో కండిషనల్ పట్టా ఉన్న భూముల్ని యజమానులు విక్రయించుకోవచ్చు*..
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top