(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ - మల్లెలన్యూస్ నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, ఏప్రిల్ 2026, బుధవారం

    నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ



    నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

    రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలల రేషన్‌ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top