*ఆర్టెమిస్-2..*తిరుగు ప్రయాణం మొదలు*
* నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది.
* చంద్రుడి రెండో భాగాన్ని పూర్తి చేసిన అనంతరం వ్యోమగాములు భూమిదిశగా తమ ప్రయాణం మొదలుపెట్టారు.
* లూనార్ ఫ్లై-బై పూర్తి చేస్తున్న క్రమంలో భూమితో వాహకనౌక సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి.
* చంద్రుడి రెండో భాగాన్ని చూస్తున్న క్రమంలో వారు తాత్కాలిక సూర్యగ్రహణాన్ని చూశారు.
* తమ కెమెరాల్లో ఆ చిత్రాలను బంధించారు. ఈ నెల 10న వ్యోమగాముల భూమిపై దిగనున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి