దాసరి యోగేశ్వర రావు ను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గా నియామకం
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గా దాసరి యోగేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ఈ నియామకాన్ని సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు చేపట్టారు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణలో సమితి చేస్తున్న కృషికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు దాసరి యూగేశ్వరరావు గారు తమ సేవలను అందిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సమితి లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా ధార్మిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సమితి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఇట్లు,
శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి