(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ - మల్లెలన్యూస్ శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    17, జులై 2024, బుధవారం

    శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్



    *శ్రీకాకుళం జిల్లాకు త్వరలో ఎయిర్పోర్ట్*

    టెక్కలి మల్లెల న్యూస్ 

    శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం
    సంతబొమ్మాళి మండలం మూలపేట లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు.1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top