సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగంలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చేనెల మే 1 నుంచి 15వ తేదీ వరకూ మహిళలు, పురుషుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇంటర్ అర్హతతో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్,ఎల్ఎంవీ లేదా హెచ్‌ఎంవీ,కూడా కలిగి ఉండాలి. https//apcid.gov.in ద్వారా దరఖాస్తులు చేయాలి.
*సమాచారం కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్స్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 9440700860కు సంప్రదించవచ్చని ఏపీ సీఐడీ విభాగం అధికారులు పేర్కొన్నారు..🌱*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి