పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అయిన జడ ఆనంద్ కుమార్ గత 19 సంవత్సరాల నుండి ఉపాధి హామీల పని చేపిస్తున్నాడు. ఇప్పుడు టిడిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను విధుల నుంచి తొలగించిన కారణంతో మనస్థాపనతో గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నడు .కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ 10 లక్షలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు అందువల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
11, జులై 2024, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి