*ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం*
*మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి*
*వెలి జర్ల గ్రామమలో రైతు వేదిక వద్ద, వెలి జర్ల జరిగిన రెండవ విడత రైతు రుణమాపీ వేడుకల లో పాల్గొన్న నేతలు*
ఫరూక్ నగర్ మండల పరిధిలో వెలి జర్ల గ్రామమలో రైతు వేదిక వద్ద జరిగిన రైతుల రెండవ విడత రుణమాపీ సంబరాలలో పాల్గొన్న ఫరూక్ నగర్ మండల తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి, మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలిపారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏక కాలంలో రుణమాపీ చేస్తున్నందుకు రైతుల తరుపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి ధన్యవాదములు తెలిపారు అనంతరం రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 2 వ విడత ఋణమపి కార్యక్రమాన్ని రైతు వేదికలో విడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగాన్ని విన్నారు అలాగే రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేసి అధిక దిగుబడి పొందాలి అని రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ సభ్యులు వాడ్యాల నర్సింహ్మ రెడ్డి,వెలిజర్ల కాంగ్రెస్ పార్టీ నేతలు గణేష్ గౌడ్,జాంగారి రవి, ఇరమొని రాజు , మధుసూదన్ రెడ్డి, మంద రాజు,కొండన్న గూడా గ్రామ నేతలు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, ఎస్సి సెల్ అధ్యక్షుడు నాగి సాయిలు, సక్రు నాయక్, హన్మంతు యాదవ్, విష్ణు, నర్సింహులు, భూపాల్ రెడ్డి వ్యవసాయ అధికారులు తేజ, ప్రియాంక,రైతులు పాల్గొన్నారు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి