విద్యుత్ కమిషను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అటు సోమవారంలోగా కొత్త ఛైర్మన్ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది.
16, జులై 2024, మంగళవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి