తమపై నమోదైన కేసుల్లో ముందస్తుబెయిల్ మంజూరు చేయాలంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిలరఘురాం, మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ
తదుపరి విచారణ ఈనెల 16వ తేదీ వాయిదా
అప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు చర్యలు తీసుకోవద్దు అంటూ ఆదేశించిన కోర్టు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి